ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది . నిన్న వై ఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన విషయం తెలిసిందే . అయితే మొదట గుండెపోటు అంటూ ప్రచారం సాగింది , 11 గంటల తర్వాత వివేకా ని హత్య చేసారని హడావుడి చేసారు .వివేకా డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం చేసిన తర్వాత అది హత్యగా తేల్చారు డాక్టర్లు . #YSVivekananda Reddy
రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వివేకానంద హత్య | Y. S. Vivekananda Reddy - Tollywood
Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine Follow - https://www.twitter.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/