తెలుగు సీరియల్ కంటే అధ్వాన్నంగా సా ...... ..... .... .... .... గుతోంది ప్రభాస్ పెళ్లి వ్యవహారం . అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అని రాసుకోవడం , చదువుకోవడం ....... అనుకోవడం తప్పితే ప్రభాస్ పెళ్లి మాత్రం కావడం లేదు . సంవత్సరాల కొద్దీ రోజులు గడిచిపోతున్నాయి కానీ పెళ్లి వ్యవహారం మాత్రం తెగడం లేదు . బాహుబలి చిత్రాలు అయ్యాక పక్కా అన్నారు . ఐదేళ్లు గడిచిపోయింది , ఇక ఇప్పుడేమో ప్రభాస్ చేస్తున్న రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక అని ప్రభాస్ పెద్దమ్మ అంటోంది .
#Prabhas #Anushka
సీరియల్ లా సాగుతున్న ప్రభాస్ పెళ్లి విషయం | Prabhas - Tollywood
Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine Follow - https://www.twitter.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/