మా ఎన్నికలు మరోసారి రణరంగాన్ని తలపిస్తున్నాయి . రెండేళ్ల క్రితం ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు కాగా ఈసారి మాత్రం నాలుగేళ్ళ క్రితం జరిగిన గొడవలను తలపిస్తున్నాయి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు . శివాజీరాజా ప్యానల్ - నరేష్ ప్యానల్ పోటీ పడుతున్నాయి ఈసారి . అయితే జరుగుతున్న పరిణామాలు , అలాగే నరేష్ వ్యవహరిస్తున్న తీరుతో శివాజీరాజా కన్నీళ్ల పర్యంతం అయ్యాడు . నిన్న రాత్రి శివాజీరాజా ప్యానల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకోలేకపోయాడు .
#SivajiRaja #Naresh
కన్నీళ్లు పెట్టుకున్న శివాజీరాజా | Sivaji Raja | Naresh - Tollywood
Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine Follow - https://www.twitter.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/