టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు విపరీతమైన కోపం వచ్చినట్లుంది దర్శకులు వంశీ పైడిపల్లి ని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు . మహర్షి సినిమా ఇంత ఆలస్యం అవ్వడం ఏంటి ? కనీసం ఏదైనా అప్ డేట్ ఇవ్వరా ? టీజర్ , ట్రైలర్ ఎప్పుడు అంటూ డైరెక్టర్ ని తిడుతున్నారు . కొంతమంది రిక్వెస్ట్ చేస్తుండగా ఎక్కువ శాతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వంశీ పైడిపల్లి మీద .
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/
Be the first to comment