అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఓ డైరెక్టర్ ని నమ్మించి మోసం చేసాడట ! జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '' ప్రేమెంత పనిచేసే నారాయణ '' . తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ రిలీజ్ చేస్తానని మాట ఇచ్చాడట ! అయితే రిలీజ్ సమయం దగ్గర పడిన సమయంలో నేను రిలీజ్ చేయలేను కానీ మరో వ్యక్తిని అప్పగిస్తాను అంటూ వేరే డిస్ట్రిబ్యూటర్ ని అప్పగించాడట .
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/