Bilalpur Police Station Movie Is Coming This March 15th | Filmibeat Telugu

  • 5 years ago
Bilalpur Police Station film was produced by Mahakali Srinivas on the MS Creations banner. Yuva director Nagesai Maakam was screened as his first venture. Goretti Venkanna played a crucial role in the film Bilal Poor Police Station, where Megastray Srinath and Sanve Meghana played the lead. Bilalpur Police Station is all set to release on March 15.
#BilalpurPoliceStationMovie
#NagasaiManakam
#MahankaliSrinivas
#tollywood

జీవితంలో ఎన్నో ఒత్తిడులు. రోజంతా కష్టానికి మనపై పడిన ప్రభావమది. ఒక చిన్న చిరునవ్వు ఆ మొత్తం ఒత్తిడిని చిత్తు చేస్తుంది. మనసుకు హాయినిస్తుంది. మరి అలాంటి నవ్వు రెండున్నర గంటలు దక్కితే ఎంత ఉల్లాసంగా ఉంటుంది. అలాంటి నవ్వును పంచేందుకు సిద్ధమవుతున్న చిత్రమే బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ఈ చిత్రాన్ని ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మించారు. .యువ దర్శకుడు నాగసాయి మాకం తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించారు. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించిన బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా మార్చి 15న ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది.