పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి అవుతాడు గెలవకపోతే సీఎం మొగుడౌతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని గతకొంత కాలంగా టార్గెట్ చేస్తున్న వర్మ తాజాగా చేసిన పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది .
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/
Be the first to comment