హీరో నాని ని చిరంజీవి ఫ్యాన్స్ తిడుతున్నారు , నాని పై చిరంజీవి ఫ్యాన్స్ కి కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ....... గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని పెట్టుకోవడమే ! నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది కాగా ఆ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు అదే మెగా ఫ్యాన్స్ కు కోపం రావడానికి కారణం అయ్యింది .
#Nani #Chiranjeevi #GangLeader
నానిని తిడుతున్న చిరంజీవి ఫ్యాన్స్ | Nani | Chiranjeevi | Gang Leader - Tollywood
Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine Follow - https://www.twitter.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/