మరో హీరో కూతురు హీరోయిన్ గా వస్తోంది | Keerthy Pandian | Arun Pandian - Tollywood

  • 5 years ago
తమిళ హీరో అరుణ్ పాండ్యన్ కూతురు కీర్తి పాండ్యన్ హీరోయిన్ గా పరిచయం కానుంది . అరుణ్ పాండ్యన్ తెలుగు వాళ్లకు కూడా సుపరిచితుడే . తమిళ అనువాద చిత్రాలతో పాటుగా నేరుగా తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు అరుణ్ పాండ్యన్ . 80- 90 వ దశకంలో నటించిన అరుణ్ పాండ్యన్ కు ముగ్గురు కూతుర్లు కాగా ఇప్పుడు హీరోయిన్ గా పరిచయం కానున్న కీర్తి పాండ్యన్ చిన్న కూతురు కావడం విశేషం .

#KeerthyPandian #ArunPandian

మరో హీరో కూతురు హీరోయిన్ గా వస్తోంది | Keerthy Pandian | Arun Pandian - Tollywood

Recommended