చిన్న సినిమాలను బ్రోకర్లు చంపేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు సీనియర్ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు . టాలీవుడ్ లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన జొన్నలగడ్డ తాజాగా తన తనయుడు హరికృష్ణ ని హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం” ప్రేమెంత పనిచేసే నారాయణ ” . ఈ చిత్రం ఈనెల 22 న విడుదల అవుతున్న నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యు థియేటర్ లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది . ఆ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేసారు జొన్నలగడ్డ .
#Srinivasa RaoJonnalagadda
చిన్న సినిమాలను చంపేస్తున్నారంటున్న డైరెక్టర్ | Srinivasa Rao Jonnalagadda - Tollywood
Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine Follow - https://www.twitter.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/