తరుణ్ భాస్కర్ కు మహేష్ ఛాన్స్ ఇస్తున్నాడా ? | Tharun Bhascker | Mahesh Babu - Tollywood

  • 5 years ago
పెళ్లిచూపులు చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ . పెళ్లిచూపులు తర్వాత ఈ నగరానికి ఏమైంది చిత్రం చేసాడు అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దాంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు . దర్శకుడిగా మెగా ఫోన్ ని పక్కన పెట్టి హీరోగా మారుతున్నాడు అయితే ఈ గ్యాప్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఓ లైన్ చెప్పాడట తరుణ్ భాస్కర్ . అది మహేష్ కు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ చెయ్ తప్పకుండా చేద్దామని అన్నాడట .

#MaheshBabu #TharunBhascker

తరుణ్ భాస్కర్ కు మహేష్ ఛాన్స్ ఇస్తున్నాడా ? | Tharun Bhascker | Mahesh Babu - Tollywood

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/

Recommended