రణ్ బీర్ కపూర్ – అలియా భట్ లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే . అయితే ఈ ఇద్దరూ గొడవ పడినట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి ముంబై మీడియాలో . రణ్ బీర్ కపూర్ ఇప్పటికే పలువురు హీరోయిన్ లతో ప్రేమాయణం సాగించాడు అయితే ఏది కూడా పెళ్లి వరకు వెళ్ళలేదు అలాగే అలియా భట్ కూడా ఇంతకుముందే ప్రేమలో మునిగి తేలింది కాకపోతే అవి బ్రేకప్ అయ్యాయి .
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/