ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్ . ఎన్టీఆర్ ,రాంచరణ్ లు నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది . అయితే ఈ సినిమా కోసం వేసిన సెట్ ఫోటోలు లీక్ అయ్యాయి . ఆర్ ఆర్ ఆర్ సెట్ ఫోటోలు మూడు లీక్ కాగా అందులో రెండు సెట్స్ వి కాగా మరొకటి రాంచరణ్ ది కావడం విశేషం . స్వాతంత్య్రానికి పూర్వం కథ తో ఈ సినిమా తెరకెక్కుతోంది అని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం .
#RRR #Rajamouli #JrNTR #RamCharan
ఆర్ ఆర్ ఆర్ సెట్ ఫోటోలు లీక్ | RRR | Jr NTR | Ram Charan | S. S. Rajamouli - Tollywood
Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine Follow - https://www.twitter.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/
Be the first to comment