AP Assembly Election 2019 : Ongole Assembly Constituency Report | Oneindia Telugu
  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Ongole Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Ongole.
#APAssemblyElection2019
#OngoleAssemblyConstituency
#DamacharlaJanardhanaRao
#BalineniSrinivasareddy
#ysrcp
#tdp

1.2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ప్ర‌కాశం జిల్లా కేంద్ర‌మైన ఒంగోలు లో కొత్త‌ప‌ట్నం మండ‌లం పూర్తిగా చేరింది. ఆంధ్ర‌రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన ఆంధ్ర‌కేస‌రి టంగుటూరి ప్ర‌కాశం పంతులు ఇక్క‌డ నుండి ఒక సారి గెలిచారు. ప్ర‌కాశం పంతులు మ‌ర‌ణం త‌రువాత స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా బివి లక్ష్మీనారాయ‌ణ రెండు సార్లు గెలుపొందా రు.
Recommended