Skip to playerSkip to main content
  • 7 years ago
If ongoing runors in film industry, is to be believed, Rajamouli is planning to rope Young Rebel Star Prabhas to play the cameo in his upcoming directorial venture RRR.
#RRR
#Prabhas
#Rajamouli
#Ramcharan
#Jr.NTR
#bahubali
#tollywood


'బాహుబలి' లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికర రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారట. ఈ బాహుబలి స్టార్ గెస్ట్ రోల్ చేయడంపై ఇటు రాజమౌళి నుంచి కానీ, అటు ప్రభాస్ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ వెలువడలేదు. ఇదే నిజమైతే 'ఆర్ఆర్ఆర్' సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.
Be the first to comment
Add your comment

Recommended