Kohli Clarifies ‘Move Out of India’ Comment After Social Media Backlash
  • 5 years ago
Indian captain Virat Kohli, who came under fire for comments on his newly launched app, where he stated that Indians who like aspects of other countries should move out has sought to clarify the comments in his latest tweet.
#viratkohli
#indiavswestindies2018
#T20I
#rohithsharma
#teamindia

ఓ అభిమానిని దేశం విడిచి వెళ్లిపో అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కొహ్లీ వ్యాఖ్యలు సరైనవి కావంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘భారతీయ క్రికెటర్లను ఇష్టపడకపోతే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలా...’ అంటూ చాలామంది నెటిజన్స్ కోహ్లీని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న హీరో సిద్ధార్థలాంటి వాళ్లు కూడా విరాట్ కోహ్లీ ఇలా మాట్లాడకూడదంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు.‘కొహ్లీ నీకు ఇదే సరైన సమయం. నువ్వు కింగ్ కొహ్లీగా ఉండాలనుకున్నా, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించాలన్నా ద్రవిడ్ చెప్పిన మాటలను నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. టీమిండియా కెప్టెన్ నుంచి ఎంత తెలివి తక్కువ వ్యాఖ్యలు వచ్చాయి' అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కి కూల్‌గా రిప్లై ఇచ్చాడు విరాట్.
Recommended