బాలీవుడ్‌లో మరో లైంగిక దుర్మార్గం బయటపడింది. నానా పాటేకర్, సుభాష్ ఘాయ్, అలోక్ నాథ్ తర్వాత ఈ సారి డైరెక్టర్ సాజిద్ ఖాన్ వంతైంది. సాజిద్ ఖాన్ దారుణమైన అకృత్యాలను హీరోయిన్ సలోని చోప్రా బయటపెట్టింది. సలోని చెప్పిన విషయాలు రాయడానికి వీలు లేకుండా ఉండటం చూసి బాలీవుడ్‌లో ఇంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సలోని చెప్పిన ప్రకారం.. #MeToo #Saloni #NanaPatekar #tanushreedutta #Sajid #housefull4
Be the first to comment