Amitabh Bachchan Motion Teaser From Syeraa

  • 6 years ago
Megastar Amitabh Bachchan Motion Teaser on Konidela Production Company. #SyeRaaNarasimhaReddy 2018 Telugu Movie ft. Megastar Chiranjeevi, Megastar Amitabh Bachchan, Jagapathi Babu, Nayanthara, Tamanna, Kichcha Sudeep, Vijay Sethupathi and Brahmaji among others. The magnum opus is being Directed by Surender Reddy. Produced by Ram Charan under Konidela Production Company. Music composed by Amit Trivedi.
#AmitabhBachchan
#SyeRaaNarasimhaReddy
#Vijay Sethupathi
#KichchaSudeep
#JagapathiBabu
#RamCharan

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రం ద్వారా అమితాబ్ బచ్చన్ తొలిసారి తెలుగు తెరపై మెరవబోతున్న సంగతి తెలిసిందే. బిగ్‌బి ఇందులో సైరా నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించబోతున్నారు. అక్టోబర్ 11న అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన ఆయన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అమితాబ్ లుక్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Recommended