A rapid half-century and 2/13 from Afghanistan’s no-longer-teen sensation Rashid Khan saw his side canter to a 136-run win over their more established counterparts. #asiacup2018 #indiavspakistan #bangladesh #teamindia #pakistan #Rasheed khan #hongkong #bangladesh #dhavan #dhoni #kohli
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో ఆసియా కప్‌లో పసికూన అఫ్ఘానిస్థాన్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ.. తమకంటే మెరుగైన ప్రత్యర్థిపై అద్భుత విజయాన్ని సాధించింది. గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ 136 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది.