Daily Horoscope దినఫలాలు 23/08/2018

  • 6 years ago
The Moon in Sagittarius and the Sun in Leo make a harmonious connection at 7:47 PM, encouraging a playful, adventurous, and sunny atmosphere. The energy shifts this evening at midnight as the Moon enters solid earth sign Capricorn, encouraging us to stay focused on our goals—but indulge in some physical pleasure, too!
#jyothisham
#predictions
#horoscope
#zodiacsign
#Daily
#RasiPhalaalu



మేషరాశి:-ఈ రోజుఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.్రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గోంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

Recommended