Skip to playerSkip to main contentSkip to footer
  • 8/18/2018
Researchers have found a brain- therapy which uses a radioactive version of a protein found in scorpion . Traditional treatments like radiation and chemotherapy healthy cells in the process of controlling the growth. The sting of the Leiurus quinquestriatus unleashes a cocktail of neurotoxins containing a peptide that is non-toxic to humans but binds to tumour cells. In tests, the peptide has invaded tumours in breast, skin, brain and lung tissue while leaving healthy cells untouched.
#bizarre
#radiation
#chemotherapy
#world
#lungtissue
ఇటీవల అందరూ నాగుల పంచమిని చేసుకున్నారు. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఏటా ఆ పండుగను చేసుకుంటూనే ఉంటాం. అయితే అదే పంచమి రోజూ ఒక రోజు తేళ్ల పండుగ చేసుకున్నారు. అంటే తేళ్ల పంచమిని నిర్వహించుకున్నారు.
ఇక్కడికి తెలుగు రాష్ట్రాల్లోని భక్తులే ఎక్కువగా వెళ్తారు. మొదట ఆలయంలో పూజలు చేస్తారు. తర్వాత గుడి చుట్టూ ఉన్న రాళ్ల కింద తేళ్లను పట్టుకుంటారు. వాటిని చేతులపై, ముఖంపై ఉంచుకుంటారు. ఒళ్లంతా అవి పాకినా కూడా అస్సలు భయపడరు.

Category

🗞
News

Recommended