Africa Won the World Cup, Not French Players

  • 6 years ago
వలసలు వద్దంటూ అగ్రదేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో.. వలసవాదుల వారసులే ప్రపంచ కప్ విజేతలుగా నిలిచారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫ్రాన్స్ జగజ్జేతగా నిలిచినప్పటికీ ఆ క్రెడిట్ అంతా.. ఆఫ్రికాకే చెందుతుందంటూ పలువురు ట్వీట్ల ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ కూడా ధ్రువీకరించారు. 'ఈ ప్రపంచకప్‌ ఆఫ్రికా గెలుచుకుంది' అంటూ ట్వీట్‌ చేశారు.

Ever since France won the World Cup on Sunday evening a row, with racist undertones, has been bubbling over.It has mainly been occurring outside France with the Venezuelan president Nicolas Maduro having his say as well as Croatian footballers and Italian journalists.
#kylianmbappe
#football
#france
#pele
#fifaworldcup2018

Recommended