ASIA CUP 2018 : Details Of 1st ODI Captains And Players

  • 6 years ago
The 14th edition of the Asia Cup begins this week with Bangladesh taking on against five-time winners Sri Lanka in the lung opener on 15 September. The upcoming tournament will be hosted for the third time in the United Arab Emirates (UAE) with six nations participating in the event. Defending champions India will begin their campaign against Hong Kong on 18 September in Dubai
#asiacup2018
#bangladesh
#srilanka
#cricket
#india
#teamindia


ఆసియా కప్ టోర్నీకి సర్వం సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్ని టోర్నీలున్నా ఒకే ఖండానికి చెందిన దేశాల మధ్య నిర్వహించే ఏకైక టోర్నీ ఇదే కావడం విశేషం. యూఏఈ వేదికగా ఆసియా కప్ 2018 జరగనుంది. ఇందులో భాగంగా దుబాయి, అబుధాబి నగరాలు ఈ టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి.

Recommended