Daily Horoscope దిన ఫలాలు 16/07/2018

  • 6 years ago
Daily horoscope for Monday July 16-- here’s what the stars have in store for you today.

మేషరాశి:- ఈ రోజు రావలసిన డబ్బులు చేతికి అందుతాయి.ఆనందంగా గడుపుతారు.ఇంట,బయట విందు వినోద కార్యక్రమాలలో పాల్గోంటారు.కుటుంబ సభ్యుల కోరికలు తీరుస్తారు.చేపట్టిన పనులు ఆశించినత చురుకుగా సాగవు.భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది.వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం.
వృషభరాశి:- ఈ రోజు వ్యవహారంలో సామాన్యంగా నడుస్తుంది.ఉద్యోగంలో మీ ప్రతిభకు పేరు తెస్తుంది.జీవిత భాగస్వామి సహకారం లభించటం లేదని చింతన చెందుతారు.మత్స్యు,కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి.స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు.
#jyothisham
#predictions
#horoscope
#zodiacsign

Recommended