Daily Horoscope Telugu దిన ఫలాలు 02-12-2017

  • 6 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 2 వ తేదీ శనివారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. శుద్ధ చతుర్దశి రాత్రి 12 గంటల 16 నిమిషముల వరకు వుంది. అశ్విని నక్షత్రం రాత్రి 11 గంటల 15 నిమిషముల వరకు వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి తలచిన పనులు నెరవేరగలవు. వృషభ రాశి వారివ్యవహారక్లు సజావుగా సాగుతాయి. మిధున రాశి వారికి ధనం కోసం ఎక్కువ శ్రమ పడవలసి వుంటుంది. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి వారు చేయు పనులు శ్రద్ధతో చేయవలసి వుంటుంది. సింహ రాశి వారు ఇంటి పనులు చేయడం లో జాగ్రత్త అవసరం. కన్య రాశి వారు అధికారుల మన్ననలను పొందుతారు .పిల్లల పట్ల జాగ్రత్త అవసరం. తుల రాశి వారు తలచిన కార్యక్రమాలు పట్టుదలతో చేస్తారు. వృశ్చిక రాశి వారికి దైవ దర్శన ప్రాప్తి కలదు. ధనూ రాశి వారు చేయు పనులు ఆటంకాలు ఎదురవుతాయి. కనుక జాగ్రత్త అవసరం. మకర రాశి వారు వృత్తి వ్యాపారాలు పట్ల పట్టుదల అవసరం. కుంబ రాశి వారికి సహచరుల సహకారం వుంటుంది. మీన రాశి వారు అధికారుల నుండి లాభం పొందుతారు.

Recommended