Goalkeeper 'Fakes Injury' To Help Teammates Break Ramadan Fast

  • 6 years ago
Millions of Muslims across the world are fasting in the holy month of Ramadan, abstaining from food and water from dawn to dusk. A goalkeeper for the Tunisian football team gave his tired teammates a helping hand when it was time for them to break their fast.
#fifaworldcup2018
#worldcup2018
#footballworldcup
#fifa
#football

ముస్లింలు రంజాన్‌ మాసం ఎంతో పవిత్రమైన మాసం. రంజాన్ సమయంలో ఉపవాసం ఉండే ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. అలాంటి రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ పుట్ బాల్‌లో అలసిపోయిన తన సహచరులకు సాయం చేయాలనుకున్న ఓ గోల్‌ కీపర్‌ భిన్నంగా ఆలోచించాడు.
వివరాల్లోకి వెళితే... ఫిఫా ఫుట్‌‌బాల్‌ వరల్డ్‌ కప్‌ ‌సందర్భంగా తునీషియా, పోర్చుగల్‌ జట్ల మధ్య సోమవారం ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తునీషియా గోల్‌ కీపర్‌ మొహెజ్‌ హసన్‌ ఆట మధ్యలో ప్రత్యర్ధి జట్టు ఆటగాడు అతడిని తాకడంతో ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు.

Recommended