Afghanistan Announces 16 Man Squad For Historic Test Against India
  • 6 years ago
Afghanistan Cricket Board announces a 16-man squad to take on India in the historic Test against India. We say historic because this will be Afghanistan’s debut Test. The historic Test is slated to be played at Bengaluru on June 14.

టీమిండియాతో చారిత్రత్మాక టెస్టుకు అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు మంగళవారం 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఇప్పటికే 15 మందితో కూడిన తుది జట్టును భారత్ కొద్ది రోజుల ముందే విడుదల చేసింది. కాగా, బెంగళూరు వేదికగా ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ఈనెల 14న ఆరంభంకానుంది. అఫ్గాన్ కెప్టెన్‌గా అస్గార్ స్టానిక్‌జాయ్‌ను నియమించింది. ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమైన నేపథ్యంలో ఆజింక్య రహానెకు భారత జట్టు నాయకత్వ బాధ్యలు అప్పగించారు.
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో తలపడే టీమిండియా:
1. అజింక్య రహానే(కెప్టెన్)
2. శిఖర్ ధావన్
3. మురళీ విజయ్
4. కేఎల్ రాహుల్
5. చతేశ్వర్ పుజారాః
6. కరుణ్ నాయర్
7. సాహా (వికెట్ కీపర్)
8. రవిచంద్రన్ అశ్విన్,
9. రవీంద్ర జడేజా
10. కుల్దీప్ యాదవ్
11. ఉమేశ్ యాదవ్
12. మహ్మద్ షమీ
13. హార్దిక్ పాండ్య
14. ఇషాంత్ శర్మ
15. శార్ధూల్ ఠాకూర్.
Recommended