A new movie named "Taruwatha Evaru in "happy ending creations"...casted with kamal kamaraju,bharani ,priyanka sharma,yashika moulkar.It was a suspense thriller Says the movie team
తరువాత ఎవరు సినిమా కామిడి, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ కామరాజు, భరణి, ప్రియాంక శర్మ, యషిక మౌల్కర్, తదితరులు నటించారు . ఈ సినిమాకి దర్శకత్వం క్రిష్ణ ప్రసాద్, కె రాజేష్ వహిస్తున్నారు మరియు నిర్మాతలు లక్ష్మి రెడ్డి, రాజేష్ కోడూరు నిర్మిస్తున్నారు. సంగీతం విజయ్ కురకుల అందిస్తున్నారు.