Skip to playerSkip to main contentSkip to footer
  • 5/3/2018
Rumours of an impending engagement announcement with actress Anushka Shetty were making rounds. But, according to a report, the actor has rubbished all such speculations. Recently anuska visited kedarnath temple

ప్రస్తుతం అనుష్క చేసే సినిమాలు పూర్తి కాగానే పెళ్లి చేసుకోనుంది అనే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అనుష్క, ప్రభాస్ వృతి పరంగా ఫ్రెండ్స్ అయిఉండొచ్చు కాని వారిద్దరి మధ్య ఏం లేదని సమాచారం.
అనుష్క పెళ్లిపై ఇటీవల చాలా పుకార్లు చెలరేగుతున్నాయి. అనుష్క సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోనుందని కొందరు అంటే కాదు ఆమె తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే చేసుకుంటుంది అని చాలా రకాల వార్తలు వస్తున్నాయి. కాని వాటిలో నిజం ఎంతుందో తెలియాలంటే అనుష్క స్వయంగా చెప్పాల్సిందే.
ప్రభాస్, అనుష్కలు గత ఏడాది డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని , వారిద్దరూ నిజంగానే రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి, కాని ఆ న్యూస్ లో నిజం లేదని తెలిసిపోయింది. అనుష్క, ప్రభాస్ వృతి పరంగా ఫ్రెండ్స్ అయిఉండొచ్చు కాని వారిద్దరి మధ్య ఏం లేదని సమాచారం.
#Anushka Shetty
#kedarnath temple
#engagement

Recommended