Skip to playerSkip to main content
  • 8 years ago
Mallika Sherawat was trolled after she shared a sultry snap on Instagram. While one user likened her to an ostrich, others said that it looked like she was sitting on the toilet

సోషల్ మీడియా జోరు కొనసాగుతున్న నేపథ్యంలో సినీ తారల వ్యక్తిగత ఇష్టాలకు కాలం చెల్లినట్టే కనిపిస్తున్నది. ఎందుకంటే ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌లలో అభిమానులు ఫాలో అవుతున్న క్రమంలో సినీ స్టార్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తున్నది. ఏ మాత్రం ఎక్స్‌ట్రా అనిపించినా మొహమాటం లేకుండా అడ్డదిడ్డమైన కామెంట్లతో పరువుతీస్తున్నారు. ఇలాంటివేమీ పట్టించుకోని సెక్స్‌బాండ్ మల్లికా షెరావత్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. అదేంటో మీరే చూడండి..
మల్లికా షెరావత్ పొద్దునే లేచి గోడ పక్కకు తీరికగా కూర్చొని ఓ ఫోటో దిగింది. ఆ ఫోటోను వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక చెప్పాల్సిందేముంది. నెటిజెన్లు నోటికి వచ్చినట్టు వాగారు. అడ్డదిడ్డమైన కామెంట్లతో మల్లికాను రఫ్ ఆడించారు.
నీవు కూర్చున్న పొజిషన్ చూస్తుంటే టాయిలెట్ మీద రిలాక్స్ అవుతున్నట్టు కనిపిస్తున్నది. నిన్ను చేస్తే ఆస్ట్రిచ్ పక్షిలా కనిపిస్తున్నావు అని కామెంట్లతో మల్లికాను ఇరగదీశారు.
మల్లికా నీవు అంత పొద్దున్నే దేనికోసం చూస్తున్నావు. నీ ఫొటో చేస్తూ అదో చెత్త ఫొటోషూట్ అనిపిస్తున్నది అని మల్లికాకు కామెంట్లు విసిరారు. ఇలా ఫొటో కింద చాలా రకాల కామెంట్లతో విసిగించారు. చివరికి చేసేది ఏమీ లేక ఆ ఫోటోను మల్లికా తొలగించాల్సి వచ్చింది.
Be the first to comment
Add your comment

Recommended