వైఎస్ జగన్, నేనూ.. గోడ దూకే ప్లాన్ చేసాం !
- 7 years ago
YSRCP president Jagan Mohan Reddy and film star Sumanth are good childhood friends and used to play . They were not just class mates but also bench mates and used to play all the childhood tricks together.
తనకూ.. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని ఈ మధ్య ఇంటర్వ్యూలో బయట పెట్టాడు నటుడు సుమంత్. చిన్నపుడు తామిద్దరం చేసిన అల్లరి చిల్లరి పనులను టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్‌గా చేసే ఓ కార్యక్రమంలో సుమంత్ ఏమాత్రం దాచిపెట్టకుండా వెల్లడించాడు. ప్రస్తుతం ఈ అంశాలపైనే సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ...
ఇంతకీ సుమంత్‌కు జగన్ మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అంటే... సుమంత్, జగన్ ఇద్దరూ క్లాస్ మేట్స్. ఇద్దరి మధ్య మాంచి దోస్తీ ఉండేదట. అక్కినేని వారి ఇంట్లో సుమంత్‌ది మేడ మీద గది... ఒక రోజు రాత్రి సుమంత్, జగన్ ఇద్దరూ బయట డిన్నర్ చేయడానికి వెళ్లి ఆలస్యంగా వచ్చారట.
రాత్రి 12 అయిపోయింది.. సుమంత్ తాళాలు మర్చిపోయాడు.. సో గదిలోకి వెళ్లాలంటే ఇంట్లోవాళ్లను లేపాలి, ఇంట్లో వాళ్లను నిద్రలేపితే.. తాతయ్య నాగేశ్వరరావు నిద్రలేచి క్లాసు పీకుతారని సుమంత్ భయం.
దాంతో బాల్కనీలోకి ఎక్కి అక్కడి నుంచి గదిలోకి వెళ్దామని సుమంత్ ప్లాన్ చేశాడు. దాంతో బాల్కనీలోకి ఎక్కడానికి సుమంత్ ప్రయత్నిస్తుంటే కింద నుంచి జగన్ ఆయనకు హెల్ప్ చేస్తున్నాడట... ఈ హడావుడంతా జరుగుతూ సుమంత్ అలా బాల్కనీకి వేలాడుతున్న సమయంలో అక్కినేని నిద్రలేచి బయటకొచ్చేశారు..

Recommended
Comedian Ali Has Congratulated Party Chief YS Jagan Mohan Reddy!! | Filmibeat Telugu
Filmibeat Telugu
Pawan Kalyan కోసం గ్రౌండ్ సుపారి గ్యాంగ్..ఎవరు? జనసేనాని అభ్యర్ధన | Telugu Filmibeat
Filmibeat Telugu