Skip to playerSkip to main content
  • 8 years ago
Tense situation prevailed at K. Bethapudi village of Narasap-uram rural mandal in West Godavari on early Wednesday when authorities evicted eight persons who had been on a hunger strike since October 15.
తుందుర్రు ఆక్వా మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుపై అటు ప్రభుత్వం, ఇటు ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆక్వా ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా గోదావరి కలుషితమై.. తమ జీవనాధారం దెబ్బతింటుందని అక్కడి రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended