"Don't call me Malayali girl, call me Tamil girl" Sai Pallavi Suggested to the media. Sai Pallavi was born in Kotagiri, Tamil Nadu to Senthamarai Kannan and Radha.
మలయాళం మూవీ 'ప్రేమమ్' సినిమా హీరోయిన్‌గా సాయి పల్లవి గుర్తింపు తెచ్చి పెట్టింది. తెలుగులో 'ఫిదా' తర్వాత ఆమె మరింత ఫేమస్ అయింది. అటు మళయాల చిత్ర సీమ, ఇటు తెలుగు చిత్ర సీమ అమ్మడుకి కెరీర్ తొలినాళ్లలోనే మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'ప్రేమమ్' సినిమాతో వెలుగులోకి వచ్చింది కాబట్టి చాలా మంది ఆమెను మలయాళీ బ్యూటీ అనుకుంటారు.