"I Can't Take My Eyes Off Ranveer Singh" Tweeted Rajamouli సెన్సేషనల్ ట్వీట్..

  • 7 years ago
The trailer of Deepika Padukone, Ranveer Singh and Shahid Kapoor's upcoming period piece Padmavatiis what Twitter has been busy with since it arrived yesterday afternoon.
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన పద్మావతి చిత్ర ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకొంటున్నది. ట్రైలర్‌లోని సన్నివేశాలు గ్రాండ్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. రిలీజ్ అయిన వెంటనే పద్మావతి ట్రైలర్ సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. అలాంటి ట్రైలర్‌పై బాహుబలి దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.

Recommended