Skip to playerSkip to main content
  • 8 years ago
If the ongoing India vs Australia series has proved anything, it’s that Glenn Maxwell is Yuzvendra Chahal’s best friend. The Australian batsman has managed to put a smile on the Indian leg-spinner’s face every time he has come out to bat, without fail.
గ్లెన్ మ్యాక్స్‌వెల్.. భారత అభిమానులకు సైతం పరిచయం అక్కర్లేని పేరు. ఆస్ట్రేలియా జట్టులో తనదైన రోజున ఆకాశమే హద్దుగా చెలరేగుతాడన్న పేరు సైతం ఉంది. ముఖ్యంగా స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొనడంలో మ్యాక్స్‌వెల్‌ది అందెవేసిన చేయి.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended