Movie Artists Association given complaint on news websites which publishing obscene and defamatory photographs of film personalities. MAA president Mr Shivaji Raja, general secretary Naresh and other office-bearers filed the complaint recently. In this occasion, Actress Hema serious over websites owners. తప్పుడు వార్తలు, అసత్య కథనాలను రాస్తున్నారంటూ పలు న్యూస్ వెబ్‌సైట్లపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా 218 వెబ్‌సైట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు మా సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ పలు ఆరోపణలతో కూడిన ఫిర్యాదును పోలీసులకు సమర్పించారు.