వింత శిశువు జననం : అంతా బాగానే ఉ న్నా అక్కడ చర్మం లేదు | Oneindia Telugu

  • 7 years ago
Strange baby born in Chittoor : Watch video to know more
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనేపల్లెలో ఓ వింత శిశువు జన్మించింది. అవయవాలు బయటకు వచ్చిన చిన్నారికి చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. తేనేపల్లె ఎస్సీకాలనీకి చెందిన వెంకటేష్‌ భార్య కుమారి ఆదివారం ఓ వింత శిశువుకు జన్మనిచ్చింది.