Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
YSRCP MP YV Subba Reddy on Tuesday lashed out at Andhra Pradesh CM Chandrababu Naidu for lands issues.
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుపై వైయస్సార్ కాంగ్రెస్పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడితోపాటు గుడిలో లింగాన్ని మింగేయాలని చూస్తున్నారని, పాపభీతి లేకుండా ఆలయ భూములను కాజేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడేళ్లుగా చంద్రబాబు చేస్తున్న భూ కుంభకోణాలు, భూపందేరాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Category

🗞
News

Recommended