ICC Women's World Cup : The Secret Behind Harmanpreet's big sixes

  • 7 years ago
Harmanpreet grabbed the world's attention with a 171 against Australia in the semifinals of the ICC Women's World Cup. "I like to bat that way since childhood. I have learnt to play that way and played cricket with boys, who used to hit sixes and I liked hitting sixes," said Harmanpreet on Wednesday (July 26) after arriving from England.

ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్ సూపర్ ఇన్నింగ్స్ అందరికి గుర్తుండే ఉంటుంది. టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్ బౌలర్లను కౌర్ ఉతికి ఆరేసింది. ఆసీస్‌పై 115 బంతుల్లో 7 సిక్సులు, 20 ఫోర్లతో 171 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.తద్వారా వన్డేల్లో భారత్ తరఫున రెండో అత్యుత్తమ స్కోరును నమోదు చేసుకుంది. మరి దీని వెనుక అసలు కారణమేంటో కౌర్ బుధవారం బయటపెట్టింది.

Recommended