Hardik Pandya Expressed His Joy After Wearing The Whites

  • 7 years ago
Playing Test cricket is often considered the ultimate challenge in the gentleman’s game. The Indian players were on Tuesday ‘kit’ting up ahead of the first Test starting at the Galle International Stadium on Wednesday and India all-rounder Hardik Pandya expressed his joy after wearing the whites on Tuesday.


టెస్టు క్రికెట్ ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. ఓ క్రికెటర్ అస‌లుసిస‌లు స‌త్తా తెలిసేది కూడా టెస్టు క్రికెట్‌లోనే. వన్డేలు, టీ20ల్లో రికార్డులు సృష్టించినా, బద్దలు కొట్టినప్పటికీ... టెస్టు క్రికెట్‌లో జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది.శ్రీలంక పర్యటనకు ఎంపికైన జట్టులో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నాడు.

Recommended