Skip to playerSkip to main content
  • 8 years ago
Harmanpreet Kaur conquered the collective conscience of cricketing fraternity with a whirlwind 171 against Australia in the semifinal of the ICC Women's World Cup at Derby on Thursday



డెర్బీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీతో భారత్ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. 115 బంతుల్లో 171 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో హర్మన్ ప్రీత్ కౌర్ కీలకపాత్ర పోషించింది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended