LOCAL BRAIN
@localbrain
ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవతాన్ని నాశనం చేస్తుంది
2 years ago
ఇది మీ జీవితం లో చివరి రోజు అయితే మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది ఈ రోజు చేయండి
2 years ago
అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు నిజాన్ని తప్ప
2 years ago
అడవికి రాజు అయినా అవసరానికి తల వంచక తప్పదు
2 years ago
HARD WORK IS A KEY T SUCCES # local brainn
2 years ago
CUTE CAT PLAYING MUSIC
2 years ago