BJP Rajasingh వివాదాలకు చిరునామా ఎమ్మెల్యే *Telangana | Telugu OneIndia

  • 2 years ago
He started as a corporator and continued till he rose to become the leader of the Bharatiya Janata Party Legislative Assembly | గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు తెలంగాణ రాజకీయాల్లో సుపరిచితం. కార్పొరేటర్‌గా ప్రారంభ‌మైన ఆయ‌న ప్రస్థానం భార‌తీయ జ‌న‌తాపార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ఎదిగేవ‌ర‌కు కొన‌సాగింది. ఈ ఎదుగుద‌ల‌లో ఆయ‌న వివాదాల‌నే ఆలంబ‌న‌గా చేసుకున్నారు. 18 సంవ‌త్స‌రాల కాలంలో ఎమ్మెల్యేపై 101 కేసుల‌తోపాటు 18 మ‌త విద్వేష‌ప‌ర‌మైన కేసులున్నాయంటే ఆయ‌న ఎంత‌టి వివాదాస్ప‌ద వ్య‌క్తో అర్థం చేసుకోవ‌చ్చు.

#BJP
#Rajasingh
#Telangana
#Goshamahal
#LegislativeAssembly

Recommended