YS Sharmila - కొల్లాపూర్ ఎమ్మెల్యే ఓ పశువులా *Telangana | Telugu OneIndia

  • 2 years ago
YS Sharmila asked what KCR did to Palamuru and targeted KCR. YS Sharmila made harsh comments that Kollapur MLA has been sold like a cattle | తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిత్యం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకపక్క కాళేశ్వరం ప్రాజెక్టు పై, సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిపై నిప్పులు చెరుగుతున్న వైయస్ షర్మిల, మరో పక్క రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా పాలమూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల కొల్లాపూర్ నియోజకవర్గంలో తన పాదయాత్ర సందర్భంగా తనదైన శైలిలో సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

#YSsharmila
#YSRTP
#Telangana
#KollapurMLA
#TRS
#CMkcr

Recommended