Citroen C3 బుకింగ్స్ స్టార్ట్ | పూర్తి వివరాలు

  • 2 years ago
భారతీయ మార్కెట్లో 'సిట్రోయెన్' (Citroen) కంపెనీ తన 'సి3' (C3) ఎస్‌యూవీని ఈ 2022 జులై 20 న అధికారికంగా విడుదల చేయనున్న ఇప్పటికే ప్రకటించింది. అయితే కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. కావున ఆసక్తిగల కస్టమర్లు అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకోవడానికి ముందస్తుగా రూ. 21,000 చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమవుతాయి.

#CitroenC3 #CitroenC3Bookings #CitroenC3Details

Recommended