భారత్‌లో లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్

  • 3 years ago
వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాటా మోటార్స్ యొక్క కొత్త ఆల్ట్రోజ్ ఐ-టర్బో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ భారత మార్కెట్లో లాంచ్ అయింది. టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో దేశీయ మార్కెట్లో మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్లు. టాటా ఆల్ట్రోజ్ ఐ టర్బో యొక్క ప్రారంభ ధర రూ. 7.73 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

భారత్‌లో లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Recommended