భారత్‌లో అడుగుపెట్టిన కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ : ధర & వివరాలు

  • 3 years ago
వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిస్సాన్ తన మ్యాగ్నైట్ ఎస్‌యూవీని ఎట్టకేలకు భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది, ఈ ఎస్‌యూవీకి ఇప్పుడు భారత మార్కెట్లో అడుగుపెట్టింది.

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Recommended