IPL 2020 : Ben Stokes Extremely Emotional Words In Recent Interview | Oneindia Telugu

  • 4 years ago
IPL 2020 : Ben Stokes extremely emotional interview, ‘I am playing IPL after dad said, I had a duty to the job’
#BenStokes
#Ipl2020
#Rajasthanroyals
#RR
#UAE

తన తల్లిదండ్రులకు గుడ్‌బై చెబుతుంటే గుండెల్లో గుచ్చినట్టైందని ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తెలిపాడు. తండ్రి అనారోగ్యం కారణంగా గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా స్టోక్స్.. ఐపీఎల్ 2020 సీజన్ కోసం దుబాయ్‌కి చేరుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టోక్స్.. తన తల్లిదండ్రులను అలా వదిలి రావడంపై ఓ చానెల్‌తో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

Recommended