India VS England Match : Match Was Strucked Because Of Rain

  • 6 years ago
Intermittent rain and wet outfield forced the umpires to abandon the first day's play the of the second Test between India and England here on Thursday (August 9). Hosts England lead the five-match series after their 31-run victory in the gripping first Test at Birmingham. powered by Rubicon Project The toss for the match hasn't been done yet and the two captains would be eager to win as the match has been reduced to four days now.
#England
#RubiconProject
#viratkohli
#rain
#joeroot
#lords

లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌, భారత జట్ల మధ్య గురువారం ప్రారంభం కావాల్సిన
రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారడంతో తొలి రోజు తొలి సెషన్ వర్షార్పణమైంది. ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం పడుతుండడంతో మ్యాచ్ తొలి సెషన్‌ని రద్దు చేసి అంఫైర్లు త్వరగా లంచ్ విరామాన్ని ప్రకటించారు.
ఎక్కవగా కురుస్తుండటంతో తొలిరోజు ఆట రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వర్షం ధాటిగా పిచ్ పాడవకుండా క్యూరేటర్లు పిచ్‌ని కవర్లతో కప్పి ఉంచారు. దీంతో ఆటగాళ్లు డ్రస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య గురువారం రెండో టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది.

Recommended