India vs England 1st Test, Day 5 Match Drawn After Rain Plays

  • 3 years ago
Highlights India vs England 1st Test, Day 5 From Trent Bridge, Nottingham: Match Drawn After Rain Plays Spoilsport
#Indvseng
#Teamindia
#ViratKohli
#Trentbridge

భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఫస్ట్ టెస్ట్ ఫలితం తేలకుండానే ముగిసింది. వర్షం కారణంగా చివరి రోజు ఆట ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకోపోయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అంపైర్లు చివరి రోజు ఆటను రద్దు చేసి మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.

Recommended